Movie Name | Baapu (2025) |
---|---|
Director | Daya |
Star Cast | Brahmaji |
Music | RR Dhruvan |
Singer(s) | Ram Miriyala |
Lyricist | Raghuram |
Music Label | Madhura Audio |
Sankurathirela Muggesinattu
Sandhevela Pothu Rangesinattu
Sandhu Chusee Yeru Pongesinattundhey
Sandhamama Thoti Peggesinattu
Sallagali Vacchi Huggichinattu
Seppaleni Siggu Moggesinattundhey
Gunde Pattilaaginattugundhe
Theneteega Kuttinattugundhe
Nuvvu Pakkanunte Pilla
Suttupakkalantha Jathara Lekkundhe
Allo Neredallo Pilla
Kallokocchindi Roo
Thella Thella Vare Kallaa
Dhilloki Doorindi Roo
Ae Sakkara Lanti Nee
Navvu Chusthe Sakkarochinade
Tannulakoddhi Nee Pai Prema
Thannukochinadey
Ae Kannula Mundhara
Sindhara Vandhara Gandhara Golaley
Nee Chuni Kee Chivvara Chuttesukunnave
Naa Pancha Pranale
Ae Yerraani Bottu Nuvvu Pettukunte
Yedekke Mandharaley
Hey Nee Mathhu Saana Gammathukundhe
Naa Yavatthu Nee Satthuve
Girra Girra Rangula Rathnam
Laa Naa Burre Thippesave
Allo Neredallo Pilla
Kallokochindi Roo
Thella Thella Vare Kalla
Dhilloki Doorindi Roo
Sankurathirela Muggesinattu
Sandhevela Poddhu Rangesinattu
Sandhu Chusi Yeru Pongesinattundhey
Sandhamama Thoti Peggesinattuoo
Sallagaali Vachi Huggichinattu
Seppaleni Siggu Moggesinattundhe
Gunde Pattilaaginattugundhe
Theneteega Kuttinattugundhe
Nuvvu Pakkanunte Pilla
Suttupakkalantha Jathara Lekkundhey
Aey Allo Neredallo Pilla
Kallokochindi Roo
Thella Thella Vaare Kalla
Dhilloki Doorindi Roo
సంకురతిరేలా ముగ్గేసినట్టు
సంధేవేళ పొద్దు రంగేసినట్టు
సంధు చూసి ఏరు పొంగేసినట్టుండే
సంధమామతోటి పెగ్గేసినట్టు
సల్లగాలి వచ్చి హగ్గిచినట్టు
చెప్పలేని సిగ్గు మొగ్గేసినట్టుండే
గుండె పట్టిలాగినట్టుగుండే
తేనేటేగ కుట్టినట్టుగుండే
నువ్వు పక్కనుంటే పిల్ల
సుట్టుపక్కలంత జాతర లెక్కుండే
అల్లో నేరేడల్లో పిల్ల
కళ్లొచ్చింది రూ
తెల్ల తెల్ల వారే కళ
దిల్లోకి దూరింది రూ
ఏ సక్కర లాంటి నీ
నవ్వు చూస్తే సక్కరొచ్చినదే
తన్నులకొద్ది నీపై ప్రేమ
తన్నుకొచ్చినదే
ఏ కన్నుల ముందర
సిందర వందర గంధర గోలలే
నీ చున్నీ కి చివర చుట్టేసుకున్నావే
నా పంచ ప్రాణాలే
ఏ ఎర్రాని బొట్టు నువ్వు పెట్టుకుంటే
ఎదెక్కే మందారాలే
హే నీ మత్తు సానా గమ్మత్తుకొందే
నా యవత్తు నీ సత్తువే
గిర్ర గిర్ర రంగుల రత్నం
లా నా బుర్రే తిప్పేసావే
అల్లో నేరేడల్లో పిల్ల
కళ్లొచ్చింది రూ
తెల్ల తెల్ల వారే కళ
దిల్లోకి దూరింది రూ
సంకురతిరేలా ముగ్గేసినట్టు
సంధేవేళ పొద్దు రంగేసినట్టు
సంధు చూసి ఏరు పొంగేసినట్టుండే
సంధమామతోటి పెగ్గేసినట్టూ
సల్లగాలి వచ్చి హగ్గిచినట్టు
చెప్పలేని సిగ్గు మొగ్గేసినట్టుండే
గుండె పట్టిలాగినట్టుగుండే
తేనేటేగ కుట్టినట్టుగుండే
నువ్వు పక్కనుంటే పిల్ల
సుట్టుపక్కలంత జాతర లెక్కుండే
ఏ అల్లో నేరేడల్లో పిల్ల
కళ్లొచ్చింది రూ
తెల్ల తెల్ల వారే కళ
దిల్లోకి దూరింది రూ